Friday, March 2, 2012

ఆ సంగతి ..!!

నా మనసు లో ఉంది ఆ సంగతి, చెప్పాలి ఎవరికో ప్రతి రాత్రి
నా గమ్యం ఎటువైపు పయనిస్తున్న, మరచిపోలేను ఆ సంగతి
ఎటువైపు గానిస్తున్న, నా తలుపులు తడుతుంది ఆ సంగతి
క్షణక్షణముకు మరచిపోవాలి, అని అనుకున్న తరుముతుంది ఆ సంగతి
ప్రతి రూజు కొత్త తారలకై వీచిచుస్తున్న, కళలకు దంతాలుగా ఉంటుంది ఆ సంగతి
రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు గడుస్తున్న, కాలం వేడువనంది ఆ సంగతి
దాహముగా ఉన్నప్పుడు , కనీరుగా బయటపడుతుంది ఆ సంగతి
నానుంచి దూరంగా పారిపోతున్న, ఎదుటనే పర్వతమై నిలుస్తుంది ఆ సంగతి
ప్రతి ఆశయానికి చెరువుగా అవుతున్న, అంతమే కాదు ఆ సంగతి .... !!

No comments:

Post a Comment