Sunday, June 10, 2012

Saturday, March 3, 2012

17th February, 2011

ప్రతి బందానికి ఒక భావం ఉంటుంది ఆ బందమే ఈ కావ్యం

పాలు కన్నా తెల్లనైనది
గుండె చప్పుడు కన్నా గట్టిది
భుదీవి కన్నా స్వచ్చమైనది
ఈ తళ్లి ప్రేమ

సూర్యుడి కన్నా వేలుగైనది
పులి కన్నా ధైర్యమైనది
ఎగిరే పక్షి కన్నా స్వేచ్చమైనది
ఈ తండ్రి ప్రేమ

ఈళ్ళు గడుస్తున్న
కాళం మారుతున్న
కొత్త బందాలు ఆహ్వానిస్తున్న
సుఖడుఖ్ఖలతో ఆనందంగా చిత్రీకరించారు
ఈ లోకాన్ని

యెన్ని బందాలు ఉన్న
అడుగడుగున మాపై ప్రేమను వెదజల్లుతూ
ఆది దంపతులుగా చరిత్ర లో నేలువాలని
ఈ పెళ్లి రోజున మా అభినందనలు

Friday, March 2, 2012

ఆ సంగతి ..!!

నా మనసు లో ఉంది ఆ సంగతి, చెప్పాలి ఎవరికో ప్రతి రాత్రి
నా గమ్యం ఎటువైపు పయనిస్తున్న, మరచిపోలేను ఆ సంగతి
ఎటువైపు గానిస్తున్న, నా తలుపులు తడుతుంది ఆ సంగతి
క్షణక్షణముకు మరచిపోవాలి, అని అనుకున్న తరుముతుంది ఆ సంగతి
ప్రతి రూజు కొత్త తారలకై వీచిచుస్తున్న, కళలకు దంతాలుగా ఉంటుంది ఆ సంగతి
రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు గడుస్తున్న, కాలం వేడువనంది ఆ సంగతి
దాహముగా ఉన్నప్పుడు , కనీరుగా బయటపడుతుంది ఆ సంగతి
నానుంచి దూరంగా పారిపోతున్న, ఎదుటనే పర్వతమై నిలుస్తుంది ఆ సంగతి
ప్రతి ఆశయానికి చెరువుగా అవుతున్న, అంతమే కాదు ఆ సంగతి .... !!

Tuesday, February 28, 2012

నేను కూడా వేరు .........!!!!

ఈ ప్రయాణం సాగించే ఆలోచనలు వేరు
నా ఆడుగుల శబ్దాలు వేరు
ప్రతి శ్వాసలో మధురము వేరు
కనిపించే మాటల భావాలు వేరు
కనిపించని చిరునవ్వుకి అర్ధాలు వేరు
మరచిపోయిన చరిత్ర లో జ్ఙాపకాలు వేరు
విడువని బందాలకు అల్లికలు వేరు
కొత్త దృశ్యాలకు ఆత్రుత వేరు
ప్రేమను స్పందించే వాక్యాలు వేరు
పర్వతాల మధ్య పారే నీటి రంగు వేరు
సీతాకోకచిలుక ఎంచుకున్న రాగం వేరు
గజ్హ్జ్హేలు ఆడే తాళం వేరు
ఎన్ని ఉన్న ప్రపంచమే ప్రతి నిమిషం వేరు
మరి నేను కూడా వేరు ...............!!!!!