Tuesday, February 28, 2012

నేను కూడా వేరు .........!!!!

ఈ ప్రయాణం సాగించే ఆలోచనలు వేరు
నా ఆడుగుల శబ్దాలు వేరు
ప్రతి శ్వాసలో మధురము వేరు
కనిపించే మాటల భావాలు వేరు
కనిపించని చిరునవ్వుకి అర్ధాలు వేరు
మరచిపోయిన చరిత్ర లో జ్ఙాపకాలు వేరు
విడువని బందాలకు అల్లికలు వేరు
కొత్త దృశ్యాలకు ఆత్రుత వేరు
ప్రేమను స్పందించే వాక్యాలు వేరు
పర్వతాల మధ్య పారే నీటి రంగు వేరు
సీతాకోకచిలుక ఎంచుకున్న రాగం వేరు
గజ్హ్జ్హేలు ఆడే తాళం వేరు
ఎన్ని ఉన్న ప్రపంచమే ప్రతి నిమిషం వేరు
మరి నేను కూడా వేరు ...............!!!!!

No comments:

Post a Comment