అక్షరాలకు పదాలు లేవు
పదాలకు మాటలు లేవు
మాటలకు వాక్యాలు లేవు
వాక్యాలకు భావం లేవు
పద్యాలకు పాత్రలు లేవు
పాత్రలకు దృశ్యాలు లేవు
దృశ్యానికి ప్రకృతి లేదు
ప్రకృతికి శ్వాస లేదు
శ్వాసకు నేను లేను ...... !!!
Tuesday, February 28, 2012
Monday, February 27, 2012
ఇలాగ ...!!
సున్నితమైన ఈ మనసు
భరించింది తీయగా
నన్ను అల్లుకుంది మెల్లగా
స్మరించినది నీ మాటను మెల్లగా
మళ్ళి మళ్ళి తడుతుంది ఇలాగ ....!!
తడిసిన ఈ హృదయం
కనీరు ని వెతుకుతుంది
బుడగ లై తాకను అంటుంది
నది కెరటాల వలె పయనిస్తుంది
చినుకు చినుకుగా తడిపింది ఇలాగ ...!!
తేలిక్యెన ఈ గుండె
మరిచిపోతుంది గాయాన్ని
సమర్ధిస్తుంది తన ఆశయాన్ని
ఊర్పుతో వెతుకుతోంది ఆ చిరునవ్వుని
ఎగిరెగిరి పూతుంది తన గుఉటికి ఇలాగ ........!!!!!
భరించింది తీయగా
నన్ను అల్లుకుంది మెల్లగా
స్మరించినది నీ మాటను మెల్లగా
మళ్ళి మళ్ళి తడుతుంది ఇలాగ ....!!
తడిసిన ఈ హృదయం
కనీరు ని వెతుకుతుంది
బుడగ లై తాకను అంటుంది
నది కెరటాల వలె పయనిస్తుంది
చినుకు చినుకుగా తడిపింది ఇలాగ ...!!
తేలిక్యెన ఈ గుండె
మరిచిపోతుంది గాయాన్ని
సమర్ధిస్తుంది తన ఆశయాన్ని
ఊర్పుతో వెతుకుతోంది ఆ చిరునవ్వుని
ఎగిరెగిరి పూతుంది తన గుఉటికి ఇలాగ ........!!!!!
Tuesday, June 28, 2011
Sunday, May 22, 2011
Thursday, May 13, 2010
Saturday, April 10, 2010

a canvas with a soothing hairline
as i look through the scales
its all streamlined with white and blue
the white asks the blue
if "i" could be a part of 'you'
beauty behind the lines flow with a mere stroke
adding subtle colours on my palette...
a subtle appearance and pleasant happiness
the nature as it smudges across the blues
its my sky today !! my bird !!
------- air India flight , hyd to vizag .......
Subscribe to:
Posts (Atom)